ను చదివిన పుస్తకం గుడిపాటి వెంకట చలం.’ స్త్రీ ‘
------------------------------------------------------------
విప్లవాత్మకమైనభావాలు గలిగి.వివాదాస్పదమైన రచయితగావిశేష ఖ్యాతినార్జించిన అశేషశేముషీఖని,గుడిపాటి వెంకట చలం. చదువరులనుండి భూషణలు దానికన్న అధికంగా దూషణలనూ సమభావంతో గడుసరిగా స్వీకరించిన ఘటికా వతంసుడూ చలమే.

స్త్రీ జాతి సముద్ధరణకోసం పురుషుడితో సమానంగా స్త్రీ ని గుర్తించి సమాజం తదనుగుణంగా గౌరవించాలని సమున్నతంగా ఆశించిన వ్యక్తి శ్రీ చలం.స్త్రీ తిలోని ఔన్నత్యాన్ని పదె పదే గుర్తుచేస్తూ సమున్నతంగా స్త్రీని శిఖరారోహణం చేయాలని మనసారా భావించి తనరచనలలో
ఉటంకించి న ఘనాపాఠి.
ఉటంకించి న ఘనాపాఠి.
ఎవరెంత ఎదురుచె ప్పినా ఆక్రోశించినా ,తనరచనలను తన వ్యక్తిగత జీవితాన్ని క్రమానుగుణంగామలచుకున్న విశేషమైన ప్రజ్ఞాశాలి శ్రీ చలం.ఎందరికో ఆరాధ్యుడిగా నిలవడం ఆయనలోని ప్రత్యేకమైన ప్రతిభకు సోదాహరణం.
1925లో ప్రప్రధమగా వెలువడి ఆతరువాత అసంఖ్యాకమైన పునర్ముద్రణలకు నోచుకున్న పుస్తకం—చలం ’స్త్రీ "
స్త్రీ" పట్ల ఒక నిర్దిష్టమైన దిశగ, తనసాహితీ మార్గాన్ని సాగించిన శ్రేయోనిధి.చలం.
ఈ పుస్తకాన్ని స్త్రీ జాతికి అంకితమిస్తూ
ఈ పుస్తకాన్ని స్త్రీ జాతికి అంకితమిస్తూ
"నాకు ఒక్క నిముషం -విశ్రాంతినివ్వక మహాప్రణయ మారుతవేగం అగాధ వియోగ భారంక్రిందనో చీల్చి నలిపి ఊపీఅడనీక నాజీవితాన్ని పాలించే స్త్రీ". లోకానికి నివేదితం."
ఈ పుస్తకాన్ని మోహం,పతివ్రత,స్త్రీ నీతి , స్త్రీ సంపాదన బ డి చదువులు, స్త్రీ స్వేచ్చ, ఇలా 38విభా గాలుగా ఈ పుస్తకాన్ని రూపొందించదంజరిగింది.
ఇందులో కుటుంబం సం క్షేమం దృష్ట్యా వేలం వెర్రిగా అర్రులుజాస్తున్న, అమలుజరుపబడుతున్న గర్భ నివృత్తి మార్గాలు-గర్భ స్రావాలూ, బాగోగులూ అంటూ కొన్ని అధ్యాయాలను కూ డా మనం ఈపుస్తకంలోచూ డ వచ్చు.
ఈపుస్తకాన్ని ఈనాటికాల0లో ఎన్నో నిరసనలు ఎదుర్కొ0టూనే ఎందరో కొనుగోలుచేయడం
ఎన్నెన్నో పునర్ముద్రణలకు నోచుకోవడం ఆ శ్చ ర్యాన్ని కలిగిస్తున్నదని చెప్తూ

“అంత సీరియస్గానూ విరుద్ధంగానూ రాసిన నాపుస్తకాన్ని ఆప్యాయంగా ప్రజలు చదివి నాకు ఉత్తరాలు రాస్తున్నా రంటే తెలుగు ప్రజల మెధోశ క్తిమీద జ్ఞాన తృష్ణమీద ఎంతోగౌరవం కలుగవచ్చు.”
కానీ నాకొచ్చే ఉత్తరాలు మూడొంతులు గర్భాస్రావానికి మందో,మార్గమోచూపమని ప్రత్యక్షంగానోపరోక్షంగానో నర్మ గర్భంగానో నన్ను అభ్యర్ధిం చేవే నని విస్మయాన్ని ప్రకటిం చా రు.
స్త్రీ పురుషానుభవం అమూల్యమనీ ,శృంగారపు విలువల్లో తాను జీఇతాన్నెగాక తక్కిన తన సంబంధమైన జీవితాన్ని సుఖప్రదం చెయాలనే దీక్షవున్న వారికోసమె రాసాను అ0టారొకచోట.
స్త్రీల మానసిక ప్రవృత్తిలో మార్పుకోసం పురుషాహంకారాన్ని తగ్గించడంకోసం ఎంతోకృషి చేసాను ,సంఘం తనను వెలివేసిన దృష్టితోనే చూస్తుందని భావించినా వెనుకంజ వేయలేదు.అంటూ తనకు రావాల్సిన హక్కులకన్నా తన చు వున్న వాతావరణంలోంచి కన్నా స్వంతత్రమూ , శాంతీ హృదయంలోపల పలికినప్పుడే స్థిరంగా నిలుస్తామని వివరించాడు.
నవీన స్త్రీలను గురించి చెపుతూ అత్త అధికారాలనుంచి భర్త అధీనం నుంచి తప్పించున్నా మనుకుంటున్న ఆధునిక మహిళ సంఘ గౌరవానికీ ఫాషన్లకూ బానిస అవుతుంది.

ఓ పురుషుని నీడక్రిందనుంచుని ఆపురుడు బానిస అయినాసరే లోకాన్ని ధిక్కరించ గలిగే ఇల్లాలు ఈనాడు సంఘ గౌరవన్ పేర విద్యపేర,ఉద్యోగంపేర ఫాషన్ పేర వెయ్యిమందికి దాస్యం చేస్తుంది.తనచుట్టూ ఉన్న స్త్రీలమ్యా అత్తలై అధికారం చెలాయిస్తున్నారు అని వాపోతారు చలం.
స్త్రీని బానిసను చేసేది లోక భయం . తిరగబడ్డ స్త్రీని సమాజం గౌరవించదలచదు.పైగా అవమానిస్తూ హింసల పాల్జేస్తారు. అందరికీ సంఘం కళ్ళు తెరిచి స్వతంత్ర స్త్రీని గౌరవించడం నేర్చుకోదు. అని హెచ్చరిస్తాడు, చలం.
స్త్రీకి విద్యకన్నా అతిముఖ్యమైనది స్వావ \లంబనాన్ని సంకూర్చగల వ్యక్తిగత సంపాదన,
మనుషుల్నిగానీ దేశాన్నిగానీ అణగదొక్కాలంటే ఆర్ధికంగా అస్థిరపరచడం సులువైన మార్గం.ఆతర్వాత ఆ ఆర్ధిక మూలాలను క్రమేపీ ధ్వసం చేయగలగడం .ఈ అవరోధం వలననే స్త్రీ బానిసగా వేల సంవత్సరాల తరబడి అధోజగత్తులో ఉంటూ అణగ ద్రొక్క బడుతూ ఉన్నది.విద్య ద్వారా స్త్రీలోకం సంపాదనా పరురాలయిందా పురుషాహంకారానికి గండి పడడం ఖాయమే.ఈ పురుషాధికారం నేలకూలడం ఆతర్వాత సంభవించగల పరిణామం. విద్య యేదయినాసరే స్త్రీకి స్వాతంత్ర్యాన్ని సముపార్చిపెట్తలేకపోతే ఆవిద్య వృధా అంటాడు సున్నితంగా చలం.

మగవాడు ఉ త్తమ పురుషుడుగా రూపొందాలంటే తనకొరకు [స్త్రీలకొరకు గాక] , వారికి స్వాతంత్ర్యాన్ని అందించాలి.ఈ స్త్రీలోకాన్ని తర తరాలుగా బానిసలుగా చూసినందువల్లనే ఈ నిరంకుశుడైన మగవాడు అనేక పశుగుణాలను అలవర్చుకున్నాడు.స్త్రీని స్వతంత్రురాలిగా చేయగలిగిననాడు ఆ అవలలక్షణాలన్నీ నశించి ఉత్తమ పురుషుడై వెలుగొందుతాడు.
పిల్లల్ని కనడం, మంచి కూరలను తినడంకన్నా, స్త్రీ ఎక్కువ ఆనందాన్నందిస్తుందన్న విషయం తెలీని పురుషులను సంస్కార విహీనులుగా సౌందర్య పిపాస రహితులుగా వర్గీకరిస్తాడు చలం.
అతిచిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల వచ్చే అనర్ధాలను "దాంపత్య సుఖం" అన్న శీర్షిక క్రింద కూలంకషంగా వివరిస్తాడు.
భార్యనీ పిల్లలనూ పోషించే ఆర్ధిక స్తోమత సముపార్జించేదాకా మగవాడు పెళ్ళిచేసుకోగూడదు. చేసుకు న్నాడా తన భార్యనీ, పిల్లలనీ తన తల్లిదండ్రులనూ బానిసలను చేసి అతినీచమైన స్థితికి దిగజారిపోతాడు. తన ఆదర్శాలు.ఔన్నత్యమూ,అభివృద్ధీ, సంసారంకోసం అనవసర త్యాగంచేసి భ్రష్టుడై మిగిలిపోతాడు.
అని పెళ్ళిచేసుకోదలుచుకున్న మగవాడికి స్వతంత్రమైన సంపాదన ఎంత అవసరమో నిర్మొహమాటంగా వివరిస్తాడు,
స్త్రీ ప్రేమను అభిలషించే పురుషునికి శుభ్రతా, చురుకుదనమూ,అవసరమంటూ లోక జ్ఞానము,పాండిత్యమూ,సాహితీ పిపాసా, ఆమెకోసమన్న తప్పక అలవరచుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తాడు. స్త్రీ బిడ్దలను హక్కు వుందిగానీ సత్సంతానాన్ని కనే బాధ్యతకూడా కలిగివుందన్న సత్యాన్ని వివరిస్తాడు. ఆరోగ్యవంతులనీ శిష్టులనూ కనలేనని తెలిసినప్పుడు తాను పిల్లల్ని కనకూడదు.పిల్లలను ఎంపికచేసుకుని పెంచుకోవడం ద్వారా ఆకోర్కెను నెరవేర్చుకోవడం మేలు అంటారు చలం.
మానవ హృదయాన్ని కదన రంగం చేసుకుని స్త్రీ స్వేచ్చా స్వాతంత్రాలకోసం అవిరళంగా సమరం జరిపిన రచయితగా సమున్నతుడై మన కనుల ముందు సాక్షాత్కరిస్తాడు.ఆయన పుస్తకం ముగింపులో వివరించినట్లుగా
ఈ పుస్త్కం చదివి ప్రజలూ సంఘాలూ చెడిపోతాయని కొందరంటారు.
అలా ప్రజల్నీ సంఘాలనూ పాడుజేయగలిగిన శక్తి నాకున్నదని వారు భావించడం నన్ను అమోఘంగా గౌరవిస్తున్నట్లుగా భావిస్తాను,
కాని నాకు గట్టిగా తెలుసు, ఈపుస్తకం చదివినంత మాత్రాన ఎవరూ చెడిపోర నామాటల్లో పడి వినాశకరమైన వాతావరణాన్ని సృష్టించుకోఫల బుద్ధి హీనులు ఎవ్వరూ ఎక్కడా వుండరని నా ప్రగాఢ వి శ్వాసం .అంటూ ఈపుస్తకాన్ని చలం గౌరవప్రదంగా ముగిస్తారు.

చలం పుస్తకాలు చదవకురా!! చెడిపోతావని పెద్దలు హెచ్చరించిన కాలంలో చదివినా, ఓ మంచి పుస్తకాన్ని చదివానన్న తృప్తికలిగించిన ఉత్తమోత్తమ మైన ర చన అప్పుడప్పు డయినా మరల చదవాలనిపించినపఠనీయ గ్రంధం చలం ' స్త్రీ'
[ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రిక 11-11-1987 నుండి కొద్దిమార్పులతో స్వీకారం]

No comments:
Post a Comment